శర్వా పెళ్లి లో సందడి చేసిన సిద్దార్థ్ అతని లవర్...

ఇండస్ట్రీ లోకి ఎవరైనా కొత్త హీరోయిన్ వచ్చిందంటే చాలు వాళ్లు సిద్ధార్థ్ ( Siddharth )లవర్ గా మరిపోవల్సిందే మనోడు ఏం చెప్పి వాళ్ళని పడేస్తాడో తెలీదు కానీ త్రిష నుంచి మొదలు కొని శృతి హాసన్ సమంత లాంటి హీరోయిన్లు కూడా సిద్ధార్థ్ నీ లవ్ చేసి బ్రేక్ అప్ అయినవాళ్లే…ప్రస్తుతం సిద్దార్థ్ నటి అదితి రావు హైదరితో డేటింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది వీరిద్దరూ కలిసి అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో నటించారు.ఈ సినిమాలో శర్వానంద్( Sharwanand ) సిద్దార్థ్ హీరోలుగా నటించగా అదితీరావు సిద్దార్థ్ కి జోడిగా నటించారు.

 Siddharth Who Made Noise In Sharva's Wedding Is His Lover , Siddharath Adithi Ra-TeluguStop.com

ఇలా ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు మొదలయ్యాయి.

Telugu Mumbai, Sharvas, Sharwanand, Siddharth-Movie

విధంగా వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ వీరు మాత్రం ఈ వార్తలను ఖండించే ప్రయత్నం కానీ ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కానీ చేయలేదు అయితే ఇద్దరు కలిసి జంటగా ముంబై వీధులలో సందడి చేయడం పలు రెస్టారెంట్ల ముందు కనిపించడం చేస్తున్నారు.అలాగేఇద్దరు కలిసి సినిమా థియేటర్ల ముందు కూడా సందడి చేయడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇకపోతే గతంలో హైదరాబాదులో శర్వానంద్ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.

 Siddharth Who Made Noise In Sharva's Wedding Is His Lover , Siddharath Adithi Ra-TeluguStop.com

ఈ నిశ్చితార్థ వేడుకకు కూడా వీరిద్దరూ జంటగా హాజరయ్యి అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేశారు.శర్వానంద్ పెళ్లి రాజస్థాన్లోని జైపూర్ లో జరిగిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ వివాహానికి హాజరు కావడం కోసం వీరిద్దరూ ముంబై ఎయిర్ పోర్ట్లో కలిసి కనిపించారు.

Telugu Mumbai, Sharvas, Sharwanand, Siddharth-Movie

ఇలా మరోసారి ఇద్దరూ జంటగా శర్వానంద్ రక్షితల వివాహానికి హాజరై సందడి చేశారు.అంతేకాకుండా జైపూర్ లోని రాజస్థాన్ నటి, రాజకీయవేత్త బీనా కాన్ ఇంటికి చేరి ఆమెతో కలవడమే కాకుండా తనతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.దీంతో వీరిద్దరూ కలిసి జంటగా శర్వానంద్ వివాహానికి హాజరయ్యారు అంటూ వీరి గురించి మాట్లాడటమే కాకుండా మరోసారి డేటింగ్ వార్తలను కూడా తెరపైకి తీసుకువస్తున్నారు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube