శ్రియ అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా  రోజురోజుకు చిన్నపిల్లలా అవుతున్నావుగా?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి శ్రేయ శరణ్( Shriya Saran ) ఒకరు.ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు .

 Shriya Latest Photos Viral On Social Media Details, Shriya, Photos Viral, Social-TeluguStop.com

తెలుగులో చిరంజీవి వెంకటేష్ నాగార్జున వంటి హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల వరకు కూడా నటించి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోలు అందరి సరసన నటించినటువంటి శ్రేయ ఇప్పటికీ వరుస సినిమా అవకాశాలను ఆదుకుంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలతో పాటు హిందీ సినిమా అవకాశాలలో కూడా కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె వయసు పెరుగుతున్న అందం మాత్రం  చెక్కుచెదరలేదని చెప్పాలి.

ఇప్పటికి అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.

ఇల కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శ్రేయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.నిత్యం ట్రెండీ వేర్( Shriya Trendy Wear ) ధరించి గ్లామరస్ ఫోటోషూట్( Glamoros Photoshoot ) లో నిర్వహిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు

ఇకపోతే తాజాగా ఈమె ఎల్లో కలర్ ట్రెండీ వేరు( Yellow Color Trendy Wear ) ధరించి సోషల్ మీడియాలో చేసిన హంగామా మామూలుగా లేదు.ఫోటోగ్రాఫర్లు ఫోటోలు కావాలంటూ ఈమెను రిక్వెస్ట్ చేయడంతో చిన్న పిల్లలా మారిపోయి నడుము ఊపుతూ చిందులు వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శ్రీయను ఇలా చూసిన ఎంతోమంది శ్రీయా ఏంటి మరి చిన్నపిల్లల మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా అదే అందంతో ఈమె అభిమానులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు.

ఇక ఈమె పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ అసలు ఓ తల్లి బిడ్డల ఏమాత్రం అనిపించలేదని చెప్పాలి.తన ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో రకాల ఫోటోలు వీడియోలు కూడా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube