విజయ్ సేతుపతికి మద్యం అలవాటు కావడానికి రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు.విజయ్ సేతుపతి ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

 Shocking Facts About Vijay Sethupathi Details, Vijay Sethupathi, Hero Vijay Seth-TeluguStop.com

స్వయంకృషితో కెరీర్ పరంగా ఊహించని రేంజ్ కు ఎదిగిన నటులలో విజయ్ సేతుపతి ఒకరు కావడం గమనార్హం.అయితే విజయ్ సేతుపతికి మద్యం అలవాటు కావడం వెనుక షాకింగ్ రీజన్ ఉంది.

విజయ్ సేతుపతి ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను ఇంటర్ సెకండియర్ చదివే సమయంలో నాకు చదువు ఎక్కలేదని ఆ సమయంలో మార్కులు కూడా పెద్దగా రాలేదని విజయ్ సేతుపతి అన్నారు.మూడు కాలేజీలకు సీటు దరఖాస్తు చేస్తే మూడు కాలేజీలలో ఏ ఒక్క కాలేజీలో సీటు రాలేదని విజయ్ సేతుపతి వెల్లడించారు.

ఆ సమయంలో ఇంటికి వెళ్తే నాన్న మద్యం సేవించారని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత నాకు కూడా మద్యం అలవాటైందని విజయ్ సేతుపతి తెలిపారు.

Telugu Alcohol, Vijaysethupathi-Movie

తాను మద్యానికి అలవాటు పడినంత మాత్రాన అదేదో గొప్ప పని అని భావించవద్దని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.లైఫ్ లో సెటిల్ కావాల్సిన టైమ్ లో టైమ్ పాస్ పనులు చేయొద్దని విజయ్ సేతుపతి సూచనలు చేశారు.స్వేచ్ఛ అనే ముసుగులో మనం బ్రతుకుతున్నామని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.

Telugu Alcohol, Vijaysethupathi-Movie

లైఫ్ లో ఎంపిక చేసుకున్న రంగంలో సక్సెస్ సాధించినప్పుడు యువత పిచ్చిపిచ్చి పనులకు దూరంగా ఉండాలని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.విజయ్ సేతుపతి తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.

విజయ్ సేతుపతి తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube