Hanuman Movie : ఓటీటీలో హనుమాన్ సినిమాను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి.. ఆ సీన్ వల్లే అంటూ?

తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా ఈ సినిమాలో హీరో దెబ్బలు తినే సన్నివేశం చూస్తూ ఒక చిన్నారి ఎమోషనల్ అయ్యారు.ఆ చిన్నారి తండ్రి శ్రావణ్ కుమార్( Sravan Kumar ) ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.ఈ ట్వీట్ కు ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) రిప్లై ఇవ్వడంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

 Shocking And Interesting Facts About Hanuman Movie Details Here Goes Viral In S-TeluguStop.com

తేజ సజ్జా( Teja Sajja ) పర్ఫామెన్స్ గురించి సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.రాబోయే రోజుల్లో తేజ సజ్జా స్టార్ గా తన రేంజ్ ను మరింత పెంచుకోవడం గ్యారంటీ అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

హనుమాన్ లో( Hanuman Movie ) కుస్తీ ఫైట్ సీన్ లో హీరో దెబ్బలు తినడంతో ఆ చిన్నారి ఎమోషనల్ కావడం గమనార్హం.హీరో విలన్ ను కొడుతున్న సమయంలో పాప ఎక్స్ ప్రెషన్స్ తో వీడియో షేర్ చేసి ఉంటే బాగుండేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

హనుమాన్ మూవీ వ్యూస్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.హనుమాన్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది.హనుమాన్ సక్సెస్ సాధించడంతో హనుమాన్ సీక్వెల్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.జై హనుమాన్ సినిమా( Jai Hanuman Movie ) కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.

హనుమాన్ సినిమాను చూడని ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీ వేదికగా చూస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.ఓటీటీలో సైతం హనుమాన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హనుమాన్ మూవీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతగానో నచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube