మేకప్ లేకుండా ఫోటోలు షేర్ చేస్తున్న శివాత్మిక.. నెటిజన్స్ కామెంట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే?

గత కొంత కాలం నుండి సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరికి బాగా పాకింది అనే చెప్పవచ్చు.

సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.

ముఖ్యంగా సామాన్యులు మాత్రం తాము కూడా సెలబ్రెటీలు కావాలి అని సోషల్ మీడియా ద్వారానే తమ టాలెంట్ ను బయట పెడుతున్నారు.ఇక సెలబ్రెటీలు.

ఉన్న టాలెంట్ లను పెంచుకొని మేము కూడా తక్కువేం కాదు అన్నట్లు చూపిస్తున్నారు.పైగా ఫోటో షూట్ లంటూ నిత్యం తెగ ఫోటోలు దిగుతూ బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇక ఈమధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని కూడా అందులో కూడా తమ వీడియోలతో బాగా సంపాదిస్తున్నారు.కేవలం సోషల్ మీడియాకు సంబంధించిన ఒక్క ఖాతాలోనే కాకుండా.

Advertisement

ఇతర ఖాతాలలో కూడా సెలబ్రెటీలతోపాటు సామాన్యులు సైతం బాగా హడావిడి చేస్తున్నారు.ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు బాగా ట్రోల్స్ కు గురవుతుంటారు.

అంతేకాకుండా నెగటివ్ కామెంట్లను ఎదుర్కొంటారు.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా బాగా రెచ్చిపోతూ ఉంటారు.

ఇక మరి కొందరు మేకప్ లేకుండా కూడా ఫోటోలు షేర్ చేస్తూ బాగా షాక్ లు ఇస్తుంటారు.ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ హీరో కూతురు కూడా మేకప్ లేకుండా షాక్ ఇచ్చింది.ఇక తనకు వచ్చిన కామెంట్స్ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరో ఆయన కూతురో తెలుసుకుందాం.తెలుగు సినిమా నటుడు డాక్టర్ రాజశేఖర్ గురించి అందరికీ తెలిసిందే.ఈయన తెలుగు, తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు.1991లో మరో నటి జీవితను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈయనకు ఇద్దరు కూతుళ్లు ఉండగా అందులో శివాత్మిక సినీ రంగ ప్రవేశం చేసింది.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

ఆమె తొలిసారి తెలుగు సినిమాలో హీరోయిన్ గా పరిచయమయ్యింది.

Advertisement

2019లో విడుదలైన తెలుగు సినిమా దొరసాని.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తొలిసారి హీరోగా పరిచయం అవ్వగా, రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా ఈ సినిమాతో తొలిసారిగా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.

ఆ తర్వాత మరో సినిమాలో కూడా అవకాశం అందుకుంది.ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన హాట్ ఫోటోలు, వీడియోలు బాగా షేర్ చేసుకుంటుంది.ఇక తాజాగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తాను మేకప్ లేకుండా కనిపించింది.

ఇక ఆ ఫోటోలు వైరల్ అవ్వగా ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ మేకప్ లేకున్నా కూడా అందంగా ఉన్నారంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు