Viswak Sen Sharwanand : అతన్ని రీ ప్లేస్ చేస్తున్న శర్వానంద్..!

సీనియర్ హీరో అర్జున్ డైరక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా అనుకున్నారు.అయితే విశ్వక్ సేన్ ప్రవర్తన వల్ల విసుగు చెందిన అర్జున్ అతన్ని కాదని మరో హీరోతో ఈ సినిమా చేయాలని అనుకున్నారు.

 Sharwanand Replaced Viswak Sen Arjun Sarja Movie, Viswak Sen, Arjun Sarja, Shar-TeluguStop.com

విశ్వక్ ని తీసేసిన ఈ ప్రాజెక్ట్ లో టాలెంటెడ్ హీరో శర్వానంద్ చేస్తున్నాడని టాక్.టాలీవుడ్ లో ప్రయోగాలు చేస్తూ వస్తున్న శర్వానంద్ సక్సెస్ ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా కష్టపడుతూ వస్తున్నాడు.

రీసెంట్ గా ఒకే ఒక జీవితం సినిమా చేసిన శర్వానంద్ ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు.

ఇక అర్జున్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో విశ్వక్ ప్లేస్ లో శర్వానంద్ నటిస్తున్నాడని టాక్.

అర్జున్ కూడా శర్వానంద్ నే ఈ ప్రాజెక్ట్ కి ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.శర్వానంద్ ప్రస్తుతం ఓ కథ ఆల్రెడీ ఫైనల్ చేసి రెడీగా ఉన్నాడు., దానితో పాటుగా అర్జున్ సినిమా కూడా చేస్తాడని టాక్.అర్జున్, శర్వానంద్ ఈ క్రేజీ కాంబో సెట్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

మరి ఈ సినిమా గురించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube