శంకర్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్న రజినీకాంత్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో రజనీకాంత్ (Rajinikanth)ఒకరు.

ఈయన చేసిన చాలా సినిమాలలో మంచి పాత్రలు చేస్తూ తమిళంలో స్టార్ హీరోగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఇలాంటి క్రమంలో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రతి సినిమాలో కూడా అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన ఇప్పుడు జైలర్ సినిమా(Jailer movie)తో సక్సెస్ కొట్టి మంచి సక్సెస్ లో ఉన్నాడు.కాబట్టి తన నెక్స్ట్ సినిమా కోసం మంచి కథలను వింటున్నట్టుగా తెలుస్తుంది.ఒక మంచి కథ దొరుకుతే తెలుగు,తమిళ్, హిందీ,మలయాళం అనే తేడా లేకుండా ప్రస్తుతం ఆయన అన్ని భాషల్లో సినిమాలు చేయడానికి రెఢీ అవుతున్నాడు.

అయితే రోబో 3 (Robo 3)సినిమాలో కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇండియన్ 2(Indian 2), గేమ్ చేంజర్ (Game changer)తర్వాత శంకర్ రజినీకాంత్ తో రోబో 3 సినిమా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

ఈ ప్రాజెక్ట్ కనక ఒకే అయితే ఈ సినిమా ఇండియా లోనే అత్యంత ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్టు గా తెలుస్తుంది.

ఈ సినిమాతో రజినీకాంత్ మరోసారి బ్లాక్ మాస్టర్ హిట్టు కొడతాడు అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక రోబో 3 సినిమా ఇండియాలోనే భారీ కలక్షన్స్ ను వసూలు చేసిన సినిమా గా హిస్టరీ లో నిలుస్తుంది.అయితే ఈ సినిమా ఉంటుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

రజినీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమా అంటే ఇండియా మొత్తం చాలా అంచనాలు ఉంటాయి కాబట్టి ఈయన చేసే ప్రతి సినిమా కూడా అందరి అభిమానులను దృష్టి లో పెట్టుకొని ఈయన సినిమా చేస్తాడు అనే విషయం అయితే అర్థం అవుతుంది.అయితే ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే రజిని, శంకర్ (Shankar)కాంబో ఇండియా లోనే బెస్ట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకుంటుంది.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు