అలా అడిగిన ఆడవాళ్లు వ్యభిచారులు.. శక్తిమాన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

శక్తిమాన్ సీరియల్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ సీరియల్ ద్వారా నటుడు ముఖేష్ ఖన్నా పాపులర్ అయ్యారు.

 Shaktiman Fame Mukesh Khanna Comments Goes Viral In Social Media Details Here  ,-TeluguStop.com

ముఖేష్ ఖన్నా సీరియళ్లతో పాటు సినిమాలలో కూడా నటించగా ఆయన నటించిన సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.అయితే శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వివాదాస్పద కామెంట్ల ద్వారా ముఖేష్ ఖన్నా తరచూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.కొన్నిరోజుల క్రితం ముఖేష్ ఖన్నా కపిల్ శర్మ షో ఒక బూతు షో అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వివాదం నుంచి ముఖేష్ ఖన్నా బయటపడకముందే ఆడవాళ్ల గురించి అసభ్యంగా ముఖేష్ ఖన్నా కామెంట్లు చేయడం గమనార్హం.బెడ్ షేర్ చేసుకునే అమ్మాయిలను నమ్మవద్దని ఆయన అన్నారు.

Telugu Mukesh Khanna, Shaktiman-Movie

నా దృష్టిలో ఆ విధంగా చెప్పేవాళ్లు అమ్మాయిలు కాదని వ్యభిచారులు అని ఆయన చెప్పుకొచ్చారు.పద్ధతిగా పెరిగిన ఆడపిల్లలు ఎవరైనా ఒక పురుషుడితో పడుకోవాలని కోరుకోరని ఆయన తెలిపారు.అలా అడిగిన ఆడవాళ్లు ఆడవాళ్లే కాదని ముఖేష్ ఖన్నా చెప్పుకొచ్చారు.అలాంటి వాళ్లకు సమాజంలో బ్రతికే అర్హత లేదని ముఖేష్ ఖన్నా పేర్కొన్నారు.దయచేసి అలాంటి వాళ్లకు దూరంగా ఉండాలని ముఖేష్ ఖన్నా చెప్పుకొచ్చారు.ముఖేష్ ఖన్నా కామెంట్లకు సంబంధించిన వీడియోను సమర్థించే వాళ్ల కంటే విమర్శించే వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

ఆడవాళ్ల గురించి ఇంత అసభ్యంగా మాట్లాడటానికి నోరు ఎలా వస్తుందని ముఖేష్ ఖన్నా అన్నారు.ముఖేష్ ఖన్నాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముఖేష్ ఖన్నా తను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube