గుంటూరు: తాడేపల్లిలో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఆందోళన.ఇంటర్ మీడియట్ ఉన్నతా మండలి కార్యాలయం ముట్టడి.
పోలీసుల మోహరింపు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వ్యతిరేఖంగా నినాదాలు.
కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు డిమాండ్.విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వాలనీ నినాదాలు.
ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తల అరెస్ట్.