పాతబస్తీలో ప్రతిష్ఠించిన వినాయక మండపాలను గురువారం పోలీస్ ఉన్నతాధికారులు సందర్శించి

పాతబస్తీలో ప్రతిష్ఠించిన వినాయక మండపాలను గురువారం పోలీస్ ఉన్నతాధికారులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తకారీకానాకా కబూతర్ఖానాలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్ ఐపిఎస్ చౌహాన్ ముఖ్య అతిథిగా పాల్గొని గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పార్థివాడలో ఏర్పాటుచేసిన గణనాథునికి దక్షిణ మండలం డీసీపీ సాయిచైతన్య ఏసీపీ భిక్షంరెడ్డి లు సైతం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులు వారిని సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూసాంప్రదాయ పద్ధతిలో భక్తి ప్రపత్తులతో వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహించుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం పోలీసు స్టేషన్లకు చెందిన ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు

 Senior Police Officials Visited The Vinayaka Mandapams Consecrated In The Old T-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube