రాప్తాడు నియోజకవర్గం: సికె పల్లి పంచాయితీ కోన క్రాస్ క్యాంప్ సైట్.సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమం.
తనతో సెల్ఫీ దిగాలని వచ్చిన వారందరిని ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ దిగుతున్న నారా లోకేష్.
ప్రతి రోజూ ఉదయం క్యాంప్ సైట్ వద్ద కోలాహలం.
నియోజకవర్గం, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికీ సెల్ఫీ ఇచ్చిన తరువాతే పాదయాత్ర ప్రారంభిస్తున్న లోకేష్.ప్రతి రోజు సుమారుగా 1000 నుండి 1500 మందితో సెల్ఫీలు దిగుతున్న లోకేష్.