అనకాపల్లి నుండి శ్రీలంక దేశానికి తరలిస్తున్న గంజాయి పట్టివేత.

భారీగా గంజాయి ( Marijuana )స్వాధీనం చేసుకున్న సూళ్లూరుపేట పోలీసులు.48,000,000/- రూపాయల విలువ కలిగిన 240 Kgల గంజాయి, 5 సెల్ ఫోన్స్, బొలెరో ట్రక్ ఇన్నోవా వాహనం స్వాధీనం.గంజాయి మొత్తం 120 ప్యాకెట్ల రూపంలో లభ్యం.8 మంది ముద్దాయిలు అరెస్ట్… మరో ఇద్దరు ముద్దాయిలు పరాఠీ ఎంతో చాకచక్యంగా చేధించి పట్టుకున్న పోలీసులు.జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,అరెస్టు చేసిన తేదీ & ప్రదేశం:ఈ రోజు 05-06-2023 తేదిన ఉదయం సూళ్ళురుపేట హోలీ క్లాస్ సర్కిల్ వద్ద వాహన తనిఖీలు చేయుచుండగానెల్లూరు వైపు నుండి చెన్నై వైపు వెళ్తుండగా పట్టివేత,అరెస్ట్ అయిన ముద్దాయిలు వివరాలు:Cr.No.73/2023 uls 8 (C) r/w 20(b)(ii)(C) of NDPS Act-1985 of Sullurpeta PS.

 Seizure-of-240 Kg -of-marijuana , Andhra Pradesh , Marijuana , Seized , Crime,-TeluguStop.com

1) C.ఆనందవేలు S/o చెల్ల పిళ్ళై, వయసు 48 సంవత్సరాలు, కులం వడియార్, 126 పిల్లియార్ స్టేట్, లేబర్కా లనీ, గిండి, చెన్నై-32.

2) కిషన్ S/o కుప్పా రెడ్డి, వయసు 60 సంవత్సరాలు, కులం వన్నె రెడ్డి, యరపాలెం గ్రామము, MGR వీరి రెడ్ హిల్స్ తిరువళ్ళురు జిల్లా, తమిళనారు రాష్ట్రము.3) C/o బాబు, వయసు 38 సంవత్సరాలు, కులం కమ్మ నాయుడు, పెరుమాళ్ కోవెల్ వీ చిరబంధం నగరం, చెన్నై- 95.సోమవారం జిల్లా ఎస్సి గారు ఈ వెల్లడించారు.ఈ రోజు అనగా

నాయుడుపేట డిఎస్సి 4) K.రఘునాధన్ S/o కుమార్, వయసు 41 సంవత్సరాలు, కులం బెస్త, కాసింటెడు, A-బ్లాక్, 3వ వీధి, రాయపురం, చెన్నై,5) 3.సందరాజన్ S/o జయరామన్, వయసు 37 సంవత్సరాలు, కులం SC మాల, No 256, శీల్ గ్రామము వండి వనం తాలుక మరియు జిల్లా,

6) దువ్వనిబోయిన లవ్ రాజు S/o తతబాబు, వయసు 28 సంవత్సరాలు, కులం కావు, పాత వీధి, బెన్న గోపాలపట్నం గ్రామము, తోలుగుంట మండలం, అనకాపల్లి జిల్లా,

7) కాకర్ల వెంకటరమణ @ యేసు S/o పెంటారావు.వయసు 25 సంవత్సరాలు, కులం కావు (బలిజ), -జమేదపేట గ్రామము, వి.మోదుగుల మండలం, అనకాపల్లి జిల్లా,

8) బియ్యాల రవి S/O అప్పారావు, వయసు 41 సంవత్సరాలు, కులం కావు (బలిజ), పాత దీవి, చిన్న గోపాల

పట్నం గ్రామము, రోలుగుంట మండలం, అనకాపల్లి జిల్లా,పరారీలో ఉన్న ముద్దాయిల వివరాలు:

1) అప్పులనాయుడు అడకాపల్లి జిల్లా,2) బావర్ భాయి శ్రీలంక దేశము.స్వాధీనం చేసుకున్న గంజాయి వివరాలు: 48,00,000/- రూపాయల విలువ కలిగిన 240 Kgల గంజాయి, 5 సెల్ ఫోన్స్, బొలెరో ట్రక్, ఇన్నోవా.

వాహనము స్వాధీనం,

కేసు వివరాలు:

గంజాయి లక్షమ రవాణా మరియు కలిగి ఉండటమూ రెండూ చట్ట ప్రకారం నేరము.కావున అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వారి ఆస్తులను జప్తు చేసే PD- Act కింద చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లాఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి( Parameswara Reddy ) బిపిఎస్.గారు ఇది వరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ASES Add IP Pri Rajonder.సోమవారం నాడు జిల్లా ఎస్పీ గారు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు.

ఈ రోజు అనగా 05-06-2023 తేదిన ఉదయం ఖచ్చితమైన ముందస్తు సమాచారం మేరకు నాయుడుపేట డిఎస్సి, ఎం.రాజగోపాల రెడ్డి గారి పర్యవేక్షణలో సూక్కరుపేట సిఐ వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఐ రవిబాబు మరియు వారి పిబ్బంది సూళ్ళురుపేట హోలీ క్రాస్ సర్కిల్ వద్ద వాహన తనిఖీలు చేయుచుండగా నెల్లూరు వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న ఒక బొలెరో ట్రక్ వాహనమును ఆపి తనిఖీ చేయగా ఆ వాహనంలో 120 పాకెట్స్ (240 కేజీలు) గంగాయి ఉన్నట్లు గుర్తించడం జరిగింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని విచారించు చుండగా, సదరు బొతిలో ట్రక్ వాహనమునకు పైలట్ గా వెళుతున్న ఇన్నోవా కారును గుర్తించి, ఎంతో చాకచక్యంగా దానిని కూడా స్వాధీన పరచుకోవడమైనది.సదరు విచారణలో గంజాయిని అనకాపల్లి నుండి తిరుమల నాయుడు వద్ద A1.ఆనందవేలు కొనుగోలు చేసి, సదరు గంజాయిని శ్రీలంక దేశానికి చెందిన ఖాదర్ లాయ్ (పరారీలో ఉన్న ముద్దాయి)కు తమిళనాడు నందలి కోస్టల్ ఏరియాలు అయిన చెన్నై, రామేశ్వరం వద్ద గల ధనుస్ కోటి, వేలాంగిని, నాగపట్నం, తుత్తుకుడి మరియు తిరుచందూర్ నుండి శ్రీలంక దేశానికి ఎగుమతి చేయుచున్నట్లు తెలిసిందన్నారుA1.ఆనందవేలు తో పాటు ఏడు మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది.

పరారైన ఇద్దరు ముద్దాయిల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది.త్వరలో వారిని కూడా పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది.ఈ ముద్దాయిలపై పాత కేసులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము, అవసరమైతే PD ACT కేసును కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు.ఈ కేసును చేధించడంలో ప్రతిభ కనబరచిన సూళ్లూరుపేట సర్కిల్ ఇనస్పెక్టర్ ఐ, వెంకటేశ్వర రెడ్డి( CI Venkateswara Reddy ), ఎస్ఎస్ఐ లు సూళ్లూరుపేట రవిబాబు, దొరవారి సక్రం తిరుమల రావు, ఎఎస్ ఐ వెంకటేష్, హెడ్ కానిస్టేబుల్ ఎన్.శీనయ్య, కానిస్టేబుల్ లు ఎస్.కిషన్, కె.నాగరాజు, జి.ప్రతీప్, రాఘవ రాజు, హోం గార్డులు ఎం.వీరయ్య, టి.చిన్న తండా, శ్రీనివాసులు వారిని అభినందించి, రివార్డులను ప్రకటించారు,

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube