ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు( YS Sharmila ) భద్రత పెరిగింది.ఈ మేరకు ఆమె భద్రతను 1+1 గన్ మెన్ల నుంచి 2+2 కు పోలీసులు పెంచారు.
షర్మిల అభ్యర్థన మేరకు రాష్ట్ర డీజీపీ ఆదేశాల అనుసరించి భద్రతను పెంచామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్( SP Siddhartha Kaushal ) తెలిపారు.,/br>
ఎన్నికల సమయంలో ఎవరైనా కోరితే భద్రత కల్పిస్తామని ఆయన వెల్లడించారు.ఇంటెలిజెన్స్ రివ్యూ కమిటీ( Intelligence Review Committee ) నివేదికల మేరకు భద్రత కల్పించడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని సిద్దార్థ కౌశల్ తెలిపారు.అయితే ఇటీవలే తనకు భద్రత కల్పించాలని కోరుతూ షర్మిల రాష్ట్ర డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.