ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో ఫలితం వెల్లడైంది.ఈ మేరకు టీడీపీ (TDP) ఖాతాలోకి మరో విజయం చేరింది.
రాజమండ్రి(Rajahmundry) సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ (Adireddy Srinivas)గెలుపొందారు.ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ (Margani Bharat)పై దాదాపు 55 వేలకు పైగా మెజార్టీతో ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయాన్ని సాధించారు.
కాగా ఇప్పటికే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Buchaiah Chaudhary) విజయాన్ని సాధించారన్న సంగతి తెలిసిందే.