BJP Second List Of Lok Sabha Tickets : రెండు రోజుల్లో బీజేపీ లోక్‎సభ అభ్యర్థుల రెండో జాబితా..!!

బీజేపీ లోక్‎సభ అభ్యర్థుల రెండో జాబితా( BJP Lok Sabha Candidates Second List ) ఇవాళ లేదా రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది.బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ( The BJP Central Election Committee ) సుమారు 150 కి పైగా అభ్యర్థులను ఖరారు చేసిందని తెలుస్తోంది.

 Second List Of Bjp Lok Sabha Candidates In Two Days-TeluguStop.com

ఈ క్రమంలోనే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఒడిశా, బీహార్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో లోక్‎సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారని సమాచారం.కాగా గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు మరియు సర్వేలతో పాటు కొత్తగా పార్టీలో చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేశారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి అయిందని తెలుస్తోంది.వీటిలో మెదక్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ సీఈసీ ఖరారు చేసిందని సమాచారం.

కాగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube