స్కూల్ పిల్లలు ఉచితంగా సార్ సినిమా చూడొచ్చు

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని విమల్ థియేటర్లో సార్ సినిమాను ఉచితంగా చూస్తున్నా వెంకటాపూర్ గ్రామానికి చెందిన మండల ప్రజా పరిషత్ స్కూల్ పిల్లలు.

ధనుష్ నటించిన సార్ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవ్వగా సక్సెస్ పుల్ గా నడుస్తుంది.

అయితే ఈ సినిమాను స్కూల్ పిల్లలకు ఉచితంగా చూసేందుకు చిత్ర యూనిట్ ముందుకొచ్చింది.నిర్మాత నాగవంశీ తన ట్విట్టర్ వేదికగా.

సారు మూవీ ప్రధాన లక్ష్యం విద్యా విలువల గురించి అవగాహన కల్పించడం.స్కూల్ పిల్లలకు మా సినిమాను ఉచితంగా చూపిస్తాం.మీరు ఏ జిల్లాకు చెందిన వారో మీ స్కూల్ వివరాలు, ఎంతమంది స్కూల్ పిల్లలు సినిమాకు వస్తున్నారో ఆ వివరాలను contact@sitharaents.com కి మెయిల్ పంపండి.

మిమ్మల్ని మా బృందం సంప్రదిస్తుందని నిర్మాత నాగవంశీ ట్విట్ ద్వారా తెలిపారు.

Advertisement
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

తాజా వార్తలు