Mahanati Savitri Chamundeshwari : తల్లి నేర్పిన గుణపాఠం.. సావిత్రి కూతురు ఆరోగ్యం కోసం ఏం చేస్తుందో తెలుసా ?

మహానటి సావిత్రి జన్మదినం సందర్భంగా వందల విషయాలను మళ్లి సోషల్ మీడియా బయటకు తీస్తుంది.ఈ క్రమం లో సావిత్రి కూతురు చాముండేశ్వరి ఒక మీడియా సంస్థ కు ఇంటర్వ్యూ ఇచ్చి అనేక విషయాలను వివరించింది.

 Savitri Daughter About Health , Mahanati Savitri, Chamundeshwari, Tollywood, Sav-TeluguStop.com

సావిత్రి జీవితంలో అన్ని దశల్లో జరిగిన విషయాలు మన అందరికి తెలుసు.అయితే ఆమె నుంచి మనం ఏం నేర్చుకున్నామనేది కూడా ముఖ్యమే.

చాలామంది హీరోయిన్స్ సావిత్రి లాగ బ్రతకాలి కానీ సావిత్రి లా చనిపోకూడదు అంటూ చెప్తూ ఉంటారు.చాల సార్లు ఇంటర్వూస్ లో ఈ మాట వింటూనే ఉన్నాం.

కానీ ఎవరు ఎంతవరకు ఆమెను ఫాలో అవుతున్నారో కానీ ఆమె కూతురు మాత్రం తన తల్లిలా ఎవరికీ కపడని కోరుకుంటుంది.అలాగే ఆమె తన జీవితంలో చాల విషయాలను ఆమె తల్లిని చూసి మార్చుకుందట.

సావిత్రి ఆమె భర్త పైన ఉన్న కోపంతో కేవలం తన కూతురు 18 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే మేనల్లుడు వరస అయ్యే అబ్బాయి కి ఇచ్చి పెళ్లి చేయాలనీ నిర్ణయించింది.ఆ టైం లో ఆమె కేవలం 12th స్టాండర్డ్ వరకు మాత్రమే చదువుకుంది.

తల్లి ఒత్తిడి వల్ల పెళ్ళికి ఒప్పుకుంది. ఆ తర్వాత ఏడాదికే ఆమె తల్లి అయ్యింది.

ఒక కొడుకు కి జన్మనిచ్చింది.అయితే పెళ్లయ్యింది, పిల్లలు పుట్టారని జీవితం అక్కడే ఆగిపోకూడదు అని ఆమె భర్త చాముండేశ్వరిని డిగ్రీ చదవమని ప్రోత్సహించడం తో గ్రాడ్యుయేషన్ చదివింది.

ఇక తన తల్లి వ్యసనాల బారిన పడి జీవితం కోల్పోయింది కాబట్టి ఆలా ఎవరు అవ్వకూడని, అలాగే ఆడవాళ్ళూ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్తున్నా చాముండేశ్వరి బాడీ కూడా ఎప్పుడు ఫిట్ గా ఉంచుకోవాలని చెప్తుంది.

Telugu Chamundeshwari, Savitri, Tollywood-Telugu Stop Exclusive Top Stories

అదే సమయంలో ఆమె కూడా తన ఆరోగ్యం పట్ల ఎప్పుడు ప్రత్యేకమైన శ్రద్ద వహిస్తుంది.అలాగే రోజులో ఒక్కసారైనా వాకింగ్ చేయాలనీ చెప్తుంది.ఇక ఆడవాళ్ళ కోసం ప్రత్యేకమైన జిమ్ కూడా నడిపిన చాముండేశ్వరి వెల్నెస్ అండ్ ఫిట్ నెస్ లో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంది.

ఆమె సర్టిఫీడ్ వెల్నెస్ ట్రైనర్.చాల మంది ఎక్కడికి వెళ్లిన సావిత్రి కూతురుగా రెడ్ కార్పెట్ వేస్తూ వెల్కమ్ చెప్తారని, జీవితంలో ఇంత కన్నా ఏం కావాలని అంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube