Satyadev Akshay Kumar: యువ హీరో పాన్ ఇండియా అటెంప్ట్..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ తన వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు.సోలోగానే కాదు ఇంపార్టెంట్ రోల్ అనిపిస్తే వేరే హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్నాడు సత్యదేవ్.

 Satyadev Pan India Movie , Satyadev, Akshay Kumar, Bollywood, Godfather, Ramaset-TeluguStop.com

రీసెట్ గా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో నటించిన సత్యదేవ్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు మూవీలో కూడా చేశారు.తెలుగులో డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ వస్తున్న సత్యదేవ్ తన నెక్స్ట్ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు.

ఈశ్వర్ కార్తీక్ డైరక్షన్ లో క్రైం యాక్షన్ థ్రిల్లర్ మూవీగ సత్యదేవ్ సినిమా వస్తుంది.ఈ మూవీలో సత్యదేవ్ తో పాటుగా డాలీ ధనుంజయ, సత్యరాజ్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

ఈ మూవీని హిందీలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.గాడ్ ఫాదర్, రామ్ సేతు సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన సత్యదేవ్ ఈసారి డైరెక్ట్ గా సోలోగా తనని తాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.

సత్యదేవ్ చేస్తున్న ఈ పాన్ ఇండియా అటెంప్ట్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.ఈ మూవీకి సంబందించిన మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి. సత్యదేవ్ సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం అతను కూడా నేషనల్ వైడ్ గా ఈ మూవీతో క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube