సర్దార్ గబ్బర్ సింగ్ పది రోజుల కలెక్షన్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నెమ్మదించింది.సినిమాకి టాక్ బాగాలేకపోయినా, మొదటిరోజు రికార్డు కలెక్షన్లు రావడం సినిమాకి బాగా ఉపయోగపడింది.

మొదటిరోజే 29 కోట్లు కొల్లగొట్టిన సర్దార్, తరువాతి తొమ్మిది రోజుల్లో మరో 21 కోట్లు సంపాదించింది.50 కోట్ల క్లబ్ లో ఇది పవన్ కి మూడోవ సినిమా.ఇంతకుముందు గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాలు 50 కోట్ల షేర్ మార్కుని దాటాయి.

  • నైజాం : 11.30 కోట్లు
  • వైజాగ్: 4.20 కోట్లు
  • ఈస్ట్ : 3.65 కోట్లు
  • వెస్ట్ : 3.72 కోట్లు
  • కృష్ణ : 2.86 కోట్లు
  • గుంటూరు : 3.85 కోట్లు
  • నెల్లూరు : 1.63 కోట్లు
  • సీడెడ్ : 8.07 కోట్లు
  • కర్ణాటక : 4.45 కోట్లు
  • రెస్టాఫ్ ఇండియా : 1.40 కోట్లు
  • అమెరికా : 3.85 కోట్లు
  • ఇతర దేశాలు : 1.08 కోట్లు
  • మొత్తం : 50.06 కోట్లు

    .

    తాజా వార్తలు