నిత్యామీనన్ కు అతనితో నిశ్చితార్థం జరిగిందా.. అరేళ్లుగా కష్టాలు?

టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిత్యా మీనన్ తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Santhosh Varki Reply Nithya Menen After Her Allegations Mental Harassment Santho-TeluguStop.com

కాగా నిత్యం సంతోష్ వర్కీ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ తనని ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడు అన్న విషయం తెలిపిన సంగతి తెలిసిందే.ఒక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిత్యా మీనన్ తన పెళ్లి పై జరిగిన ప్రచారం పై ఆమె స్పందించింది.

సంతోష్‌ వర్కీ తనకు 30కి పైగా నంబర్స్‌ నుంచి కాల్‌ చేస్తూ విసిగించేవాడని పేర్కొంది.ఇది ఇలా ఉంటే తాజాగా సంతోష్ తన పై నిత్యామీనన్‌ చేస్తున్న ఆరోపణలపై స్పందించాడు.

నిత్యామీనన్ చేస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఒకే వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు కొనగలడో జనాలకే వదిలేస్తున్నాడని తెలిపాడు.అయితే నిత్యామీనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని వాళ్ల తల్లి చెబితే, జరగలేదని తండ్రి చెప్పారు.

అంతేకాకుండా వాళ్లు నాపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టాలని చూస్తున్నారు అని చెప్పుకొచ్చాను సంతోష్ వర్కీ.అయితే గతంలో నిత్యామీనన్‌ అంటే తనకు ఇష్టం ఉండేదనీ,తనను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని తెలిపాడు సంతోష్ వర్కి.

కానీ ఇప్పుడు చచ్చినా ఆమెను పెళ్లిచేసుకోను అని అంటున్నాడు.

Telugu Bheemla Nayak, Nithya Menen, Santhosh Varki, Tollywood-Movie

అసలు నిత్యామీనన్‌ గురించి ఇవన్నీ ముందే తెలిస్తే ప్రేమించి ఉండే వాడినే కాదు అంటూ కామెంట్స్‌ చేశాడు.అయితే ఇది చూసిన నెటిజన్లు అసలు నువ్వు నిత్యామీనన్‌ను రిజెక్ట్‌ చేయడమేంటి?నీకంత సీన్‌ ఉందా? అంటూ హీరోయిన్‌కు మద్దతుగా నిలుస్తూ అతన్ని తిట్టిపోస్తున్నారు.ఇకపోతే సంతోష్ అనే వ్యక్తి ఎవరు అన్న విషయానికి వస్తే ఇతను ఒక యూట్యూబర్‌.

సినిమాల రివ్యూస్‌ చెప్పడంలో మలయాళంలో గుర్తింపు పొందాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube