అనిమల్ లో మెషిన్ గన్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే...

ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో సందీప్ రెడ్డి వంగ ఒకరు ఈయన ప్రస్తుతం అనిమల్( Animal Movie ) అనే సినిమాతో ఒక సూపర్ సక్సెస్ సాధించి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.ఇప్పుడు ఆయన చేసిన అనిమల్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది.

 Sandeep Vanga Ranbir Kapoor Animal Movie Machine Gun Cost Details, Sandeep Reddy-TeluguStop.com

ఇక అందులో భాగంగానే ఆయన తన తర్వాత సినిమాని ప్రభాస్ తో చేయబోతున్నాడు అనే విషయం మనకు తెలిసింది.అయితే ఈ సినిమాలో రన్బీర్ కపూర్( Ranbir Kapoor ) రౌడీలను చంపడానికి ఒక మిషిన్ గన్ ని వాడుతాడు…

ఇక ఆ సీన్ కోసం గ్రాఫిక్స్ లో మిషన్ గన్ ని( Machine Gun ) ఏర్పాటు చేద్దామని చిత్ర యూనిట్ చెప్పినప్పటికీ అదంతా నేచురల్ గా ఉండదు అని సందీప్ రెడ్డి వంగ అనుకొని దాన్ని ఒరిజినల్ గా తయారు చేయించాలని నిశ్చయించుకున్నాడు.ఇక దానితో కొంతమందిని పెట్టీ ఒక మూడు నెలల పాటు వాళ్ల చేత ఆ గన్ ని తయారు చేయించాడు.అందుకే ఆ మిషన్ గన్ షాట్స్ అనేవి చాలా అద్భుతంగా వచ్చాయి.ఇక ఈ మిషన్ గన్ కోసం దాదాపు కోటి రూపాయల వరకు కర్చు అయినట్టు గా తెలుస్తుంది…

 Sandeep Vanga Ranbir Kapoor Animal Movie Machine Gun Cost Details, Sandeep Reddy-TeluguStop.com

ఇక దీనికోసం మూడు నెలల పాటు వెయిట్ చేసి దాన్ని తయారు చేయించడం అంటే మామూలు విషయం కాదు.ఆ ఒక్క విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సందీప్ రెడ్డి కి( Sandeep Reddy Vanga ) సినిమా అంటే ఎంత పిచ్చి ఉందొ…అందుకే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది అని అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు…ఇంత పిచ్చి ప్యాషన్ ఉంది కాబట్టే ఆయన ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు.ఇక ఈ సినిమా తో తన టాలెంట్ ఎంటి అనేది మరోసారి పాన్ ఇండియా లెవల్లో నిరూపించాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube