పద్ధతిగానే చంపేస్తున్న సంయుక్త మీనన్.. ఫొటోస్ చూస్తే మతిపోతుంది?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సంయుక్త మీనన్ పేరు వినగానే గుర్తుకువచ్చే సినిమాలు భీమ్లా నాయక్, బింబిసార.

 Samyuktha Menon Latest Instagram Photos Viral On Social Media Details, Samyuktha-TeluguStop.com

ఇటీవల విడుదల అయిన బింబిసార, భీమ్లా నాయక్ లాంటి సినిమాలలో నటించి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ.ఈ రెండు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సంయుక్తా మీనన్.

కాగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకొని దూసుకుపోతోంది.అయితే ఈమె తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ్ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

కాగా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన బింబిసార సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలాగే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో విలన్ గా నటించిన రానాకు జోడిగా నటించి మెప్పించింది.అయితే ఈ రెండు సినిమాలు కూడా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.ఈ ముద్దుగుమ్మకు హిట్ టాక్ సెంటిమెంట్ కలిసి రావడంతో దర్శకనిర్మాతలు సంయుక్త మీనన్ తో కలిసి సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

ఇక్కడే ఉండు ఈ మంత్రికాలంలో సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తోంది.

అంతేకాకుండా తరచుగా హాట్ ఫొటో షూట్ చేస్తూ కుర్రకారుకి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.హాట్ ఫోటో షూట్ లో తన అందాలను ఆరబోస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా సంయుక్త మీనన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోలలో ఎల్లో కలర్ డ్రెస్ లో ఎంతో పద్ధతిగా కనిపిస్తూనే చూపు తిప్పుకొని అందంతో యువత దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.ఎల్లో కలర్ డ్రెస్ లో ఎంతో ముద్దుగా చక్కగా కనిపిస్తోంది.

అయితే సాధారణంగా హీరోయిన్లు అందాలను ఆరబోస్తూ యువతకు పిచ్చెక్కిస్తే సంయుక్త మీనన్ మాత్రం పద్ధతిగా కనిపిస్తూనే యువతకు చెమటలు పట్టిస్తోంది.తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube