టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత( Samantha ) సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.సమంత రెమ్యునరేషన్ విషయంలో సైతం టాప్ లో ఉన్నారు.
ఆమె కెరీర్ ప్లానింగ్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.త్వరలో సినిమాలు, వెబ్ సిరీస్ లతో సమంత బిజీ కానున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సమంత రెమ్యునరేషన్ విషయంలో సైతం టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.
అయితే సమంతకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
నేను మీ సమంత అభివృద్ధికి ఓటు వేయండి.సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ( Vote For Cycle ) సమంత ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
అయితే వైరల్ అవుతున్న వీడియో నిజమో కాదో తెలియాలంటే మాత్రం సామ్ స్పందించే వరకు ఆగాల్సిందే.ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమంత మయోసైటిస్ నుంచి కోలుకొని సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
సమంత కెరీర్ ప్లానింగ్స్ సైతం భారీ రేంజ్ లో ఉన్నాయని రీఎంట్రీ ఇస్తే వరుసగా సినిమాలలో నటించేలా ఆమె అడుగులు పడుతున్నాయని భోగట్టా.సమంత చెప్పిన వీడియోను టీడీపీ నేతలు( TDP Leaders ) మాత్రం బాగానే ప్రచారం చేసుకుంటున్నారు.సమంత రీఎంట్రీ ఇస్తే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధంగానే ఉన్నారని సమాచారం అందుతోంది.
సామ్ ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే కెరీర్ పరంగా మరిన్ని విజయాలు ఆమె సొంతం అవుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సామ్ వయస్సు పెరుగుతున్నా యంగ్ గా కనిపించడం ఆమెకు వరం అవుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.నెక్స్ట్ లెవెల్స్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే సమంత కెరీర్ కు ఢోకా ఉండదని చెప్పవచ్చు.
సమంత వరుస సినిమాలతో మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సమంత పూర్తిస్థాయిలో కోలుకుని పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.