బ్రేక్ తీసుకోవడంతో సమంతలో వచ్చిన మార్పును గమనించారా?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత( Samantha ) మరోసారి సోషల్ మీడియా లో సందడి చేసింది.గత కొన్ని నెలలు గా సినిమా లకు పూర్తిగా దూరంగా ఉంటుంది.

 Samantha New Photos Goes Viral In Social Media Details, Heroine Samantha, Kushi-TeluguStop.com

షూటింగ్స్ కు బ్రేక్ తీసుకున్న సమంత ఏడాది కాలం పాటు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.షూటింగ్స్ కి దూరంగా ఉంటున్న సమంత మేకప్ ను మాత్రం వీడటం లేదు.

తాజాగా మరోసారి సమంత హాట్ ఫోటో షూట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.తాజా ఫోటోలను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రేంజ్ లో సమంత అందంగా ఉంది అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.సాధారణంగానే సమంత అందగత్తె.

Telugu Samantha, Kushi, Samanthaglamor, Samantha Pics, Telugu-Movie

అయితే ఆ మధ్య మయో సైటిస్( Myositis ) అనారోగ్య కారణంగా ఆమె ఫేస్ లో గ్లో తగ్గింది.నీరసం కనిపించింది.ఆ సమయంలో కొందరు బాహాటంగానే సమంత అందం గురించి మాట్లాడటం జరిగింది.ఫేస్ లో గ్లో మిస్ అయిందని సమంత తోనే అన్నారు.అప్పుడు సమంత వారికి స్ట్రాంగ్ గా కౌంటర్ కూడా ఇచ్చింది.అనారోగ్యం తో ఉన్నప్పుడు గ్లో తగ్గకుండా పెరుగుతుందా అన్నట్లుగా చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచారు.

ఇప్పుడు సమంత మళ్లీ ఫుల్ గ్లో తో కనిపిస్తోంది.ఇన్నాళ్ల బ్రేక్ కారణం గా సమంత చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది.

Telugu Samantha, Kushi, Samanthaglamor, Samantha Pics, Telugu-Movie

అంతే కాకుండా ఆమె వయసు నాలుగు అయిదు సంవత్సరాలు తగ్గినట్లుగా కూడా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా టాక్ వినిపిస్తుంది.మొత్తానికి సమంత బ్రేక్ తీసుకున్నా కూడా ఏమాత్రం తగ్గకుండా అందం గా కనిపిస్తుంది అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అనుకునే విధంగా ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తుంది.ఇక తాజాగా సమంత నటించిన ఖుషి సినిమా( Kushi Movie ) విడుదల అయింది.ఈ ఏడాది లో సమంత కు ఖుషి సినిమా మంచి ఆనందాన్ని మిగిల్చిన మూవీ అనడం లో సందేహం లేదు.

అందుకే సమంత ఫుల్‌ హ్యాపీగా ఉంది.అందుకే ఆమె ఫేస్ గ్లో గా కనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube