బ్రేక్ తీసుకోవడంతో సమంతలో వచ్చిన మార్పును గమనించారా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) మరోసారి సోషల్ మీడియా లో సందడి చేసింది.
గత కొన్ని నెలలు గా సినిమా లకు పూర్తిగా దూరంగా ఉంటుంది.షూటింగ్స్ కు బ్రేక్ తీసుకున్న సమంత ఏడాది కాలం పాటు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.
షూటింగ్స్ కి దూరంగా ఉంటున్న సమంత మేకప్ ను మాత్రం వీడటం లేదు.
తాజాగా మరోసారి సమంత హాట్ ఫోటో షూట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజా ఫోటోలను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ రేంజ్ లో సమంత అందంగా ఉంది అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగానే సమంత అందగత్తె. """/" /
అయితే ఆ మధ్య మయో సైటిస్( Myositis ) అనారోగ్య కారణంగా ఆమె ఫేస్ లో గ్లో తగ్గింది.
నీరసం కనిపించింది.ఆ సమయంలో కొందరు బాహాటంగానే సమంత అందం గురించి మాట్లాడటం జరిగింది.
ఫేస్ లో గ్లో మిస్ అయిందని సమంత తోనే అన్నారు.అప్పుడు సమంత వారికి స్ట్రాంగ్ గా కౌంటర్ కూడా ఇచ్చింది.
అనారోగ్యం తో ఉన్నప్పుడు గ్లో తగ్గకుండా పెరుగుతుందా అన్నట్లుగా చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచారు.
ఇప్పుడు సమంత మళ్లీ ఫుల్ గ్లో తో కనిపిస్తోంది.ఇన్నాళ్ల బ్రేక్ కారణం గా సమంత చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది.
"""/" /
అంతే కాకుండా ఆమె వయసు నాలుగు అయిదు సంవత్సరాలు తగ్గినట్లుగా కూడా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా టాక్ వినిపిస్తుంది.
మొత్తానికి సమంత బ్రేక్ తీసుకున్నా కూడా ఏమాత్రం తగ్గకుండా అందం గా కనిపిస్తుంది అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అనుకునే విధంగా ఫోటో షూట్స్ ను షేర్ చేస్తుంది.
ఇక తాజాగా సమంత నటించిన ఖుషి సినిమా( Kushi Movie ) విడుదల అయింది.
ఈ ఏడాది లో సమంత కు ఖుషి సినిమా మంచి ఆనందాన్ని మిగిల్చిన మూవీ అనడం లో సందేహం లేదు.
అందుకే సమంత ఫుల్ హ్యాపీగా ఉంది.అందుకే ఆమె ఫేస్ గ్లో గా కనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తేజ సజ్జ పరిస్థితి ఏంటి..? పాన్ ఇండియాలో సక్సెస్ ల పరం పర కొనసాగుతుందా..?