నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత బాగా నెగిటివిటీ మూటగట్టుకుంది.పెళ్లికి ముందు, నాగచైతన్యతో విడిపోక ముందు సమంతకు మంచి గుర్తింపు ఉండేది.
కానీ ఇప్పుడు మాత్రం ఆ గుర్తింపు కాస్త పోయింది.ఏదో ఒక విషయం తో నెగిటివిటీ తో జనాల నోళ్ళలో నానుతోంది.
ఇదిలా ఉంటే తాజాగామీమర్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఇంతకూ అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సొంతంగా తన టాలెంట్ తో ఓ గుర్తింపు తెచ్చుకుంది సమంత.తన నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.
తన అందంతో మాత్రం కుర్రాళ్ల మతి పోగొట్టింది.తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
ఇక అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఏం జరిగిందో తెలియదు కానీ తన జీవితాన్ని త్వరగా ముగించుకుంది.
ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించింది.
అలా తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.
పెళ్లి తర్వాతనే సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.సొంతంగా పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.
పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.బుల్లితెర ప్రకటనల్లో కూడా నటించింది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది.
నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది.అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.గత ఏడాది సమంత, నాగ చైతన్య తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది.
చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది సమంత.
తనకు అక్కినేని ఫ్యామిలీ తో సంబంధం కట్ కావటంతో తన క్లీవేజ్ షో లకు అడ్డు చెప్పేవాళ్లే లేరని చెప్పాలి.తనకు నచ్చినట్లు తయారవుతుంది.
పైగా ఏ ప్రాజెక్టులకు అయినా కూడా వెంటనే ఓకే చెప్పేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా సమంత పై ఒక మీమ్ చాలా వైరల్ గా మారింది.
ఈ మధ్య సమంత తన లుక్ లతో బాగా షాక్ ఇస్తుంది.దీంతో మీమర్స్ సమంత అంటే మరో సౌందర్య అనుకున్నాము కానీ ఇప్పుడు స్వాతి నాయుడు అని పిలవకుండా ఉంటే చాలు అని అంటున్నారు.
ఇక ప్రస్తుతం ఆ మీమ్స్ వైరల్ గా మారింది.