యానాం బ్రిడ్జి పై నుంచి అర్ధరాత్రి గోదావరిలోకి దూకిన కాకినాడకు చెందిన సలాలుద్దీన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం.గోదావరి లోకి దూకి సలాలుద్దీన్ ను రక్షించిన నైట్ రౌండ్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న రమణమూర్తి.
యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అందించి ప్రాణం కాపాడిన డాక్టర్లు
.






