చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో షర్మిళ ఒక పావు - సజ్జల

APCC ఛీప్ షర్మిళ వ్యాఖ్యలపై సజ్జల ప్రెస్‌మీట్.షర్మిళ మాట్లాడిన ప్రతీదానికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు.

 Sajjala Shocking Comments On Ap Pcc Chief Ys Sharmila, Sajjala, Shocking Comment-TeluguStop.com

షర్మిళ తనకు అన్యాయం జరిగింది అంటున్నారు… ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి.పదవులు ఇవ్వకపోవడమే అన్యాయమా…?? ఏ పదవులు ఆశించి అప్పుడు కష్టపడ్డారు…?? షర్మిళ చంద్రబాబు స్క్రిప్ట్ బట్టీపట్టి చదువుతున్నట్టు ఉంది.చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో షర్మిళ ఒక పావు.

ఏపి రాజకీయాలపై షర్మిళకు అవగాహన లేదు.

వైఎస్ఆర్ కూతురు, జగన్ సోదరి అనే కారణంతోనే షర్మిళకు ఏపి బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించింది.తెలంగాణలో YSRTP లో ఆమెతో కూడా చాలా మంది తిరిగారు… మరి ఇప్పుడు వారి సంగతి ఏమిటి…?? తెలంగాణలో కాంగ్రెస్ ను తిట్టిన షర్మిళ ఇప్పుడు అదే పార్టీలో చేరారు.హోదా పై పోరాటానికి ఓ నిర్వచనం అంటూ… ఉందా…?? హోదా పై వైసీపి ప్రయత్నంలో లోపం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube