చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో షర్మిళ ఒక పావు – సజ్జల

APCC ఛీప్ షర్మిళ వ్యాఖ్యలపై సజ్జల ప్రెస్‌మీట్.షర్మిళ మాట్లాడిన ప్రతీదానికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు.

షర్మిళ తనకు అన్యాయం జరిగింది అంటున్నారు.ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి.

పదవులు ఇవ్వకపోవడమే అన్యాయమా.?? ఏ పదవులు ఆశించి అప్పుడు కష్టపడ్డారు.

?? షర్మిళ చంద్రబాబు స్క్రిప్ట్ బట్టీపట్టి చదువుతున్నట్టు ఉంది.చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో షర్మిళ ఒక పావు.

ఏపి రాజకీయాలపై షర్మిళకు అవగాహన లేదు.వైఎస్ఆర్ కూతురు, జగన్ సోదరి అనే కారణంతోనే షర్మిళకు ఏపి బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించింది.

తెలంగాణలో YSRTP లో ఆమెతో కూడా చాలా మంది తిరిగారు.మరి ఇప్పుడు వారి సంగతి ఏమిటి.

?? తెలంగాణలో కాంగ్రెస్ ను తిట్టిన షర్మిళ ఇప్పుడు అదే పార్టీలో చేరారు.

హోదా పై పోరాటానికి ఓ నిర్వచనం అంటూ.ఉందా.

?? హోదా పై వైసీపి ప్రయత్నంలో లోపం లేదు.

నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్