ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం మాదిరి వాడుకుంటున్నారు అని అప్పట్లో ప్రధాని మోడీ అన్నట్లుగానే చంద్రబాబు ప్రతి పనిలోనూ అడ్డగోలుగా ముడుపులు మింగారు.
ఆయనతోబాటు అయన ముఠా మొత్తం ఈ కుంభకోణంలో ఉంది.సచివాలయం భవనాలు, టిడ్కో ఇళ్ళు ఇలా ప్రతిపనిలోనూ చంద్రబాబు బ్యాచ్ లబ్ధిపొందింది.
ప్రభుత్వ పనులకు సంబంధించి ఎల్ అండ్ టి, షాపూర్ జి సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చి వారి నుంచి రూ.118 కోట్లు ముడుపులు మింగిన అంశం మీద చంద్రబాబు నోరు విప్పాలి.అంత భారీ మొత్తంలో కమిషన్ రూపంలో డబ్బులు మింగేసిన చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా దొరికారు.ప్రజలకు అయన ఏమి సమాధానం చెబుతారో చూడాలి.