Sai Pallavi : ఎన్ని సార్లు ట్రై చేసినా ఆ స్టెప్ రావడం లేదు. సాయి పల్లవి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సాయి పల్లవి ( Sai pallavi ).ఒకరు.

 Saipallavi Comments About Chiranjeevi Dance Grace-TeluguStop.com

ఈమె అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.ఇలా సాయి పల్లవి వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకోకుండా తనకు పేరు తీసుకువచ్చే పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకొని సినిమాలలో నటిస్తున్నారు.

ఇక సాయి పల్లవి సహజ నటనతో నటించడమే కాకుండా ఈమె డాన్స్( Dance ) కి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.సాయి పల్లవి ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తుంది.ఈమెతో పాటు డాన్స్ చేయాలంటే హీరోలు కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది.ఇక సాయి పల్లవి డాన్స్ ను బీట్ చేయడం శ్రీలీల వల్ల కూడా కాలేకపోయింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవి హీరోల డాన్స్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎంతో అద్భుతమైనటువంటి డాన్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించారంటే అప్పటి తరం హీరోయిన్స్ అయిన రాదా విజయశాంతి వంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది.తాజాగా చిరంజీవి డాన్స్ గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.చిరంజీవి డాన్సుల గ్రేస్‌ ఎవ్వరికీ సాధ్యం కాదని చెప్పింది.

ఆయనలా చేయాలని చాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదని, ఆయన చేసిన మూమెంట్స్, గ్రేస్‌ తనకు రాలేదని తెలిపింది.చిరంజీవి గారు మోస్ట్ గ్రేస్ ఫుల్ డైరెక్టర్ అంటూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube