వెన్నెల వర్సెస్‌ గాడ్సే... రేపటి పోరులో గెలుపు ఎవరిదో?

కరోనా వల్ల వాయిదా పడ్డ సినిమాలు అన్ని కూడా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఈమద్య కాలంలో విడుదల అయిన సినిమా ల్లో చాలా వరకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కించుకుంటున్నాయి.

 Sai Pallavi And Rana Virataparvam Vs Satya Dev Godse Movie Details, Godse Movie,-TeluguStop.com

దాంతో ముందు ముందు రాబోతున్న సినిమాల విషయంలో చాలా పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయ్యింది.వారంలో రెండు మూడు మీడియం రేంజ్ సినిమా లు విడుదల అవుతున్నాయి.

కనుక ముందు ముందు రాబోతున్న సినిమా లు కూడా ఒకదానితో మరోటి తలపడి బాక్సాఫీస్ వద్ద నిలవాల్సి ఉంటుంది.రేపు అంటే జూన్‌ 17వ తారీకున తెలుగు బాక్సాఫీస్ వద్దకు రెండు సినిమా లు రాబోతున్నాయి.

అందులో మొదటిది సాయి పల్లవి మరియు రానా నటించిన విరాటపర్వం ఒకటి కాగా సత్యదేవ్‌ నటించిన గాడ్సే మరోటి.ఈరెండు సినిమాల్లో విరాట పర్వం సినిమాకు బజ్‌ ఎక్కువగా ఉంది.

అలాగే సత్యదేవ్ నటించిన గాడ్సే సినిమా కూడా ఖచ్చితంగా మంచి కంటెంట్‌ ఓరియంటెడ్ మూవీ అంటూ ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్ల ను విరాటపర్వం దక్కించుకుంటుంది అంటూ చాలా మంది నమ్ముతున్నారు.

సత్యదేవ్ నటించిన గాడ్సే కూడా మంచి ఓపెనింగ్స్ ను దక్కించుకుని లాంగ్‌ రన్ లో భారీ గానే రాబట్టే అవకాశాలు లేక పోలేదు అంటున్నారు.

Telugu Godse, Godsevirata, Satyadev, Releases, Rana, Sai Pallavi, Satya Dev, Tol

విరాట పర్వంకు ఉన్న క్రేజ్ నేపథ్యం లో భారీగా ఆ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు.గాడ్సే విషయంలో మాత్రం విడుదల కు కాస్త ఇబ్బందులు తలెత్తాయి.థియేటర్లు లభించగా గాడ్సే విడుదల ఉంటుందా లేదా అంటూ చివరి నిమిషంలో థియేటర్లు కన్ఫర్మ్‌ అవ్వడంతో విడుదలకు సిద్దం అయ్యింది.

ఈ రెండు సినిమా ల పోరులో గెలుపు ఎవరిది అనే విషయం ఆసక్తిగా మారింది.రెండు సినిమాలు కూడా ఆయా జోనర్ ల్లో బెస్ట్‌ గా నిలవాలని అంతా కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube