అమ్మా బాబోయ్.. రేజీనా...సాయి ధరమ్ తేజ్..రెండు నిముషాల మ్యాగి కాదు అన్నమాట

రెజీనా కాసాండ్రా… ( Regina Cassandra ) 33 ఏళ్ల ఈ నటి మంచి టాలెంటెడ్ కానీ ఎందుకు తెలుగు సినిమాలో ఇండస్ట్రీలో ఆమెకు రావాల్సిన గుర్తింపు అంతగా రాలేదు.సినిమాల కన్నా కూడా సాయి ధరమ్ తేజ్ తో( Sai Dharam Tej ) ప్రేమ వ్యవహారం పైనే ఎక్కువగా ఈమె గురించి వార్తలు వచ్చేవి.

 Sai Dharam Tej And Regina Marriage News Details, Sai Dharam Tej, Regina Cassandr-TeluguStop.com

అప్పట్లో వీరి పెళ్లి వార్తలు గురించి చాలా రాశారు.ఎవరు దీనిని ఖండించలేదు కాబట్టి అందులో నిజం లేకపోలేదు అని మీడియా కూడా మరింత వాటికి ఆజ్యం పోసింది.

సాయి ధరం తేజ్ కి 37 ఏళ్లు వయసున్నప్పటికి నటనలో సాయి కన్నా రెజీనా సీనియర్.మెగా క్యాంపులో సాయి ధరంతేజ్ అందరి కన్నా కూడా చాలా భిన్నమైన వ్యక్తి అని అంటూ ఉంటారు.

Telugu Pillanuvvu, Reginacassandra, Sai Dharam Tej, Saitej, Sai Tej Regina, Shak

సినిమా ఇండస్ట్రీ అన్నాక ప్రేమ, పెళ్లి, బ్రేకప్ చాలా కామన్ కాబట్టి వీరి ప్రేమ వ్యవహారం అందరూ సాధారణ వ్యవహారంగానే తీసుకున్నారు.ఇక ఉన్నట్టుండి వీరి మధ్య బ్రేకప్ జరిగింది అనే వార్తలు కూడా బాగానే వచ్చాయి.ఈ విషయంలో సైతం వీరిద్దరూ ఖండించలేదు.దీనివల్ల కావలసిన ప్రమోషన్ దొరుకుతుంది అనుకున్నారో లేదా ఎప్పుడు వచ్చే రూమర్స్ అని కొట్టిపారేసారో తెలియదు కానీ సాయి ధరం తేజ్, రెజీనా మాత్రం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్.

ఇక వీరి ప్రేమ వ్యవహారం చెప్పగానే ఇప్పుడు ఒక బూతు జోకు గుర్తొచ్చింది.శాకిని డాకిని( Shakini Dakini Movie ) అనే సినిమాలో రెజీనా నటించింది.

ఆ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ అబ్బాయిలు మ్యాగీలు కేవలం రెండు నిమిషాలే అన్నట్టు ఒక జోక్ వదిలింది.

Telugu Pillanuvvu, Reginacassandra, Sai Dharam Tej, Saitej, Sai Tej Regina, Shak

ఇక సాయి ధరమ్ తేజ్ తో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, నక్షత్రం వంటి మూడు సినిమాల్లో నటించగా పిల్ల నువ్వు లేని జీవితం( Pilla Nuvvu Leni Jeevitam ) సినిమా టైంలోనే వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది అని అంటూ ఉంటారు.ఇప్పుడు కొత్తగా వీరి పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట.

ఇందులో నిజం ఏంటో తెలియాలంటే కాస్త అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఎదురు చూడాలి.దీన్నిబట్టి చాలామంది మళ్ళీ పాత జోకులు లాగుతున్నారు.

సాయి ధరమ్ తేజ్ రెండు నిమిషాలు మ్యాగీ కాదా అంటూ రెజినాకి కామెంట్స్ విసురుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube