త్వరలో మార్కెట్ లోకి రూ.75 కాయిన్

Rs.75 Coin To Enter The Market Soon

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రూ.75 నాణెం విడుదల చేయనుంది.

 Rs.75 Coin To Enter The Market Soon-TeluguStop.com

ఈ క్రమంలో రూ.75 కాయిన్ త్వరలోనే మార్కెట్ లోకి రానుంది.కాగా సుమారు 35 గ్రాముల బరువుతో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం జింక్ తో దీనిని తయారు చేయనున్నారని తెలుస్తోంది.

అదేవిధంగా అశోక స్తంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నంతో పాటు లయన్ క్యాపిటల్ కింద సత్యమేవ జయతే అని రాసి ఉండనుందని సమాచారం.ఈ మేరకు కాయిన్స్ ను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.కాగా ప్రస్తుతం మార్కెట్ లో రూ.1, రూ.2 తో పాటు రూ.5 కాయిన్లు వాడకంలో ఉన్న సంగతి తెలిసిందే.

Rs.75 Coin To Enter The Market Soon - Telugu Central, Pm Modi, Rs Coin #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube