మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్స రాబోయే తరాలకు మంచి జరగటం కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధం.నా రాజీనామాను సీఎం అంగీకరిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధం తణుకు రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కారుమూరి వ్యాఖ్యలు.
వచ్చే ఎన్నికల్లో నేను గెలవను అని సర్వేలలో వస్తే ఇక్కడ ఎవరికి సిటు ఇచ్చిన పరవాలేదు.కొందరు వక్రీకరించి వీడియోలో మార్పులు చేసి, అటు ఇటు కట్ చేసి రాజీనామా చేస్తున్నా నని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నారు.
మూడు రాజధానుల కొరకు సీఎం అంగీకరిస్తే రాజీనామా చేస్తానని నేను అంటున్న.