కాలభైరవ స్వామివారి ఆలయంలో చోరీ

అర్థరాత్రి సమయంలో ద్విచక్ర వాహనం పై వచ్చి ధాన్యం మూటని చోరీ చేసిన దొంగపెనుగంచిప్రోలు( Penuganchiprolu ) మండలం ముండ్లపాడు గ్రామం శివారు ప్రాంతమైన నవాబుపేట ముండ్లపాడు అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయం లో( Kalabhairava Swamy temple )ఘటన.

ఆలయం కమిటీ దారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుసీసీ కెమెరాల్లో రికార్డయినఆలయంలో చోరీ ఘటన సిసి ఫుటేజ్ ఆధారంగా పరిశీలిస్తున్న పోలీసులుఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.

తాజా వార్తలు