నేను కష్టపడి షూటింగ్ చేసి ఇల్లు కట్టుకున్న ..రోజా

తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళతో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.మా నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు నిన్న లోకేష్ ను కొట్టడానికి వచ్చారు .

 Rk Roja Comments On Nara Lokesh , Rk Roja , Nara Lokesh , Ys Jagan, Tdp, Br-TeluguStop.com

లోకేష్ అనే వరహం కోసం పవన్ వారాహి పక్కనపెట్టాడుజబర్దస్త్ అంటే నేను అయితే పాలు అమ్మే నీ అమ్మ.భార్య ఏంటి.

కానీ నేను వారిపై మాట్లాడను మా అన్న గురించి మాట్లాడితే పళ్ళు రాల్తాయి లోకేష్ దమ్ముంటే నీ సంపాదన నా సంపాదన పై సీబీఐ వేద్దాం నేను కష్టపడి షూటింగ్ చేసి ఇల్లు కట్టుకున్న .

హెరిటీజే వెహికిల్ లో ఎర్ర చందనం తరలించింది ఎవరు.జగన్ పై మాట్లాడే అర్హత ఉందా లోకేష్ .కు….జగన్ పులి.లోకేష్ పులకేసిజగన్ డైరెక్ట్ గా కనిపడితే లోకేష్ గుండె ఆగి చస్తాడులోకేష్ ఎవరు అంటే బాబు కొడుకు.

బ్రాహ్మణి భర్త అని చెప్పుకోవాలి లోకేష్ ఇంకోసారి నా పై మాట్లాడితే అడవాళ్ళతో కొట్టిస్తా.టీడీపీ ప్రభుత్వం లో నరకం చూపించిన ఎదుర్కొని నిలబడ్డాను

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube