టాలీవుడ్ ఆర్టిస్ట్ రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం.తెలుగు అమ్మాయి అయినా ఈమె మొదట టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడింది.
ఆ తర్వాత షార్ట్ వీడియోలు కూడా చేసి నటనకు గుర్తింపు తెచ్చుకుంది.అలా ఆమెకు వెండితెరపై సైడ్ ఆర్టిస్టులాగా కూడా అవకాశాలు వచ్చాయి.
ఇక బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశం వచ్చింది.అలా మొదట గోరింటాకు సీరియల్ లో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి పలు సీరియల్స్ లో కూడా నటించింది.ఇక జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టగా హైపర్ ఆది టీంలో పనిచేసి అక్కడ లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది.
ఇక తను కూడా బాగా కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.
ఓవైపు సీరియల్స్ లో కూడా బాగా బిజీగా మారింది.అంతేకాకుండా తీరిక సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత హల్ చల్ చేస్తుంది.ఈమె షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవడం గ్యారెంటీ.
సీరియల్ టైం లో కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా షో చేస్తుంది.
నిజానికి ఈమె చేసే షో మామూలుగా ఉండదని చెప్పాలి.పైన టాప్ తీసేసి లో దుస్తులను కూడా చూపిస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఇక నెగటివ్ కామెంట్స్ కూడా బాగా ఎదుర్కొంటుంది.తెలుగు అమ్మాయి అయిన కూడా ఇంతలా షో చేయడం అవసరమా అంటూ బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు.ఆ మధ్యనే తన తండ్రి చనిపోగా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపి బాగా ఎమోషనల్ అయింది.ఇక మళ్ళీ కొన్ని రోజులకే పొట్టి పొట్టి బట్టలు వేసి రీల్స్ చేయడం మొదలుపెట్టింది.
ఆ సమయంలో కూడా ఆమెను చాలా మంది తిట్టుకున్నారు.ఇక అవకాశాల కోసం కూడా తనలో ఉన్న టాలెంట్ ను బాగా బయటపెడుతుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టాలో ఒక వీడియో పంచుకుంది.అందులో తన ఎద అందాలతో బాగా టెంప్ట్ చేసింది.
కొన్ని స్టెప్పులతో బాగా ఎక్స్పోజ్ చేసింది.ఇక ఆ వీడియో చూసి కొందరు లైక్స్ కొట్టగా మరి కొంత మంది హేటర్స్ దారుణంగా తిడుతున్నారు.రోజు రోజుకి అన్ని బయటపెట్టి టాలెంట్ చూపిస్తున్నావు అని అంటున్నారు.ఇక ఒక నెటిజన్.పంది ఎంత బలిసిన ఏనుగు కాలేదు.నువ్వు ఎన్ని చేసిన నీకు ఛాన్సెస్ రావు.
నీ ముసలి ఫేస్ నువ్వు అంటూ గట్టిగా కౌంటర్ వేశారు.మిగతా వాళ్ళు కూడా తనను అలాగే తిట్టిపోస్తున్నారు.
మామూలుగా జనాలు పద్ధతిగా ఉన్న అమ్మాయిలనే ఇష్టపడుతూ ఉంటారు.ఇలా షో చేసేవాళ్లను మాత్రం తెగ తిట్టిపోస్తూ ఉంటారు.