గత వారం రోజుల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ కి కృష్ణానది వరద ఉద్రిక్త రోజురోజుకు పెరుగుతుంది తాజాగా బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.07 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరగా, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసిన అధికారి యంత్రాంగం.
తాజా వార్తలు