భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది.గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు.
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదతో నీటిమట్టం పెరుగుతుంది.ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.







