కాంతార 2 అంత ఈజీ విషయం కాదు..!

రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతార సినిమా అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం అందుకుంది.కన్నడలో రిలీజైన రెండు వారాలకు పాన్ ఇండియా రిలీజ్ కాగా రిలీజైన అన్నిచోట్ల సినిమా వావ్ అనిపించేసింది.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార సినిమా 400 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది అంటే అది సామాన్యమైన విషయం కాదు.ఇక ఇదే జోష్ తో కాంతార 2 సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే పనుల్లో ఉన్నారు మేకర్స్.

 Rishab Shetty Kantara 2 No An Easy Thing , Hombale Movies ,kantara, Kantara 2 ,-TeluguStop.com

కాంతార 2 సినిమాను ముందు ప్లాన్ చేయకపోయినా కాంతార ఈ రేంజ్ హిట్ అయ్యాక దానికి కొనసాగింపుగా మరో పార్ట్ తీయాలని ఫిక్స్ అయ్యారు.

Telugu Hombale, Kantara, Rishab Shetty, Sandalwood-Movie

అంతేకాదు కాంతార 2 బడ్జెట్ కూడా భారీగా ఉండబోతుందని తెలుస్తుంది.కాంతార 2 సినిమాను మరిన్ని సర్ ప్రైజ్ లతో ప్లాన్ చేస్తున్నారట.కాంతార 2 తప్పకుండా పార్ట్ 1 కన్నా భారీగా ఎన్నో ట్విస్ట్ లతో ఉంటుందని తెలుస్తుంది.

కాంతార 2 సినిమా కథ సిద్ధం చేసే పనుల్లో ఉన్న రిషబ్ శెట్టి సినిమా బడ్జెట్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అయితే కాంతార 2 అనుకున్నంత ఈజీ ఏం కాదని సినీ విశ్లేషకులు చెబుతున్న మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube