వాస్తవాలుకు బిన్నంగా, రాజకీయం కోణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎవరూ రోడ్లపైకి రాకూడదు అని నిషేధించడం ప్రధ విచిత్ర నిర్ణయం తీసుకుంది.సభలు నిర్వహించడం రాజకీయ పార్టీలు హక్కు అని వైకాపా గుర్తిస్తే మంచిది.
తప్పు చేసిన వ్యక్తులు , పార్టీ పై చర్యలు తీసుకోండి.