మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ఎ ఫెక్టివ్ మేనేజ్మెంట్ పై డిస్కం ల వారీగా సమీక్ష తిరుపతి నుంచి ప్రారంభించాం సిఎం జగన్ సారథ్యంలో నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నాం పరిశ్రమలకు అంతరాయం లేకుండా విద్యుత్ ఇస్తున్నాం రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి 62 సేవలు వినియోగదారులకు ప్రస్తుతం గ్రామ సచివాలయల్లో అందిస్తున్నాం62సేవలకు మరో 12సేవలను కొత్తగా చేర్చాం







