దేవరయాంజల్ దేవాలయ భూముల కబ్జాపై విచారణ కమిటీ నివేదిక

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలంలోని దేవరయాంజల్ దేవాలయ భూముల కబ్జాపై విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.1,350 ఎకరాలు దేవాలయానికి చెందినవేనని కమిటీ నివేదికలో పేర్కొంది.

శ్రీ సీతారామస్వామి దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయని తెలిపారు.

ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను తొలగించి భూములు స్వాధీనం చేసుకోవాలని కమిటీ సూచించింది.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్

తాజా వార్తలు