ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై రేణుకాచౌదరి సెటైర్లు

ఖమ్మంలో ఈనెల 18న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న తొలి బహిరంగ సభపై కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సెటైర్లు వేశారు.రాష్ట్రానికి ఈశాన్య మూల స్థానికులకే కలిసి వస్తుందన్నారు.

 Renukachaudari Satires On The Brs Sabha In Khammam-TeluguStop.com

బయటవారు అక్కడ సమావేశాలు పెడితే కలిసి రాదని తెలిపారు.ఖమ్మంలో కేసీఆర్ చేపట్టే బీఆర్ఎస్ సభతో ప్రజలు వీఆర్ఎస్ ఇస్తారంటూ ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube