New Ecs Appointment : కేంద్రానికి ఊరట.. కొత్త ఈసీల నియామకంపై జోక్యం చేసుకోలేమన్న సుప్రీం..!

భారత అత్యున్నత న్యాయస్థానంలో కేంద్రానికి ఊరట లభించింది.కొత్త ఈసీల నియామకం( New Ecs Appointment ) వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు( Supreme Court ) తేల్చి చెప్పింది.

 Relief To The Centre Supreme Cannot Interfere In The Appointment Of New Ecs-TeluguStop.com

ఈ క్రమంలోనే కొత్త కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది.అయితే కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్( Association of Democratic Reforms ) అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube