జనసేనకు ఏపీ హైకోర్టులో ఊరట..!

జనసేన పార్టీకి ఏపీ హైకోర్టు( AP High Court )లో ఊరట లభించింది.ఈ మేరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

 Relief For Janasena In Ap High Court..!,ap High Couurt,janasena,pawan Kalyan,gla-TeluguStop.com

జనసేన పార్టీ( Janasena Party Symbol )కి గ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఇటీవల పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విన్న తరువాత తీర్పును రిజర్వ్ చేసింది.

దీనిపై తాజాగా తీర్పును వెలువరించిన హైకోర్టు జనసేనకు అనుకూలంగా తీర్పును వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube