అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చలి విజృంభిస్తోంది.దట్టమైన పొగమంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.
పాడేరు, మినుములూరు కాఫీ బోర్డు వద్ద 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, లంబసింగి, పాండ్రంగి, అరకు ప్రాంతాల్లోనూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అటు చలికాలం మొదలైనట్లు తెలుస్తుండగా.
త్వరలోనే అరకులో పర్యాటకుల సందడి మళ్లీ మొదలయ్యే అవకాశముంది.