మగాళ్ళకు వక్షోజాలంటే ఎందుకు అంత ఇష్టం

స్త్రీ సౌందర్యంలో వక్షోజాలు చాలా ముఖ్యమైనవి.ఇది ఇప్పటి మాట కాదు.

 Reasons Why Men Love Women Breasts-TeluguStop.com

వేల సంవత్సరాలుగా స్త్రీ వక్షోజాలంటే ఇష్టపడుతూనే ఉన్నాడు మగవాడు.మగవాళ్ళలో తమ భాగస్వామి పట్ల కోరికల్ని పెంచటంలో పెద్ద పాత్ర పోషిస్తాయి వక్షోజాలు.

వాటిని చూడాలని, తాకలని మగవాడు ఎందుకు తహతహలాడిపోతాడు? దీని వెనుక కారణం ఎంటి ?

శాస్త్రవేత్తల దగ్గర వక్షోజాలతో లాభాలేంటో, అవి సెక్స్ లో ఎంత పెద్ద పాత్ర పోషిస్తాయో సమాధానం ఉంది కాని, వాటి మీద మగవాడికి కొరిక ఎలా పుట్టింది అనే విషయానికి మాత్రం సమాధానం లేదు.అయితే తాజా అధ్యయనాల ప్రకారం ఈ చిక్కుముడి కాస్తంత వీడింది.

వేల సంవత్సరాలుగా ఆడవాళ్ళు తమ వక్షోజాలను బట్టలతో కప్పుకుంటున్నారు.పిల్లలకు పాలు పట్టే సాధనం కావడంతో ఇది మొదలై ఉండవచ్చు అని అంచనా.

ఆ అవసరం లేదు కాబట్టే, మగవాడు ఛాతిని కప్పుకోవడానికి ప్రయత్నించలేదు.ఇలా అలవాటు పడిపోయారు అందరు.

సామాన్యంగా కంటికి కనిపించవు కాబట్టే, మగవాళ్ళకి వక్షోజాలపై కోరిక పుట్టిందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

ఆఫ్రీకాలోని కొన్ని తెగల్లో, మహిళలు వక్షోజాలను బట్టలతో కప్పుకోరు.

అక్కడి మగవారికి వక్షోజాలంటే ఇష్టం లేదు అని కాదు కాని, ఈ ప్రపంచానికి దగ్గరగా బ్రతుకుతున్న మగవారిలో ఉన్నంత ఇష్టం ఆ తెగకు సంబంధించిన వారిలో లేదట.అంతేకదా … హైదరాబాద్ లో రోజూ చార్మినార్ చూసేవారికి, ఒక్కసారైనా చార్మినార్ చూడాలన్న ఆసక్తి ఉండేవారికి తేడా ఉంటుంది కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube