Raviteja Waltair Veerayya : రవితేజ పాత్ర అలా ఎండ్ చేస్తే వీరయ్యకు రిస్కే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య.ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా వన్ ఆఫి ది హీరోగా చేస్తున్నారు.

 Raviteja Waltair Veerayya Role Fans Doubt , Raviteja , Waltair Veerayya , Bobby,-TeluguStop.com

ఇది మెగా మాస్ మల్టీస్టారర్ గా వస్తుందా లేక రవితేజ గెస్ట్ రోల్ చేస్తున్నాడా అన్నది క్లారిటీ రాలేదు.అయితే ఈ సినిమాలో రవితేజ, చిరంజీవి అన్నదమ్ములుగా కనిపిస్తారట.

అయితే సినిమాలో రవితేజకి కూడా మాస్ ఎలివేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయట కానీ మాస్ రాజా ఫ్యాన్స్ కి ఇక్కడే ఒక డౌట్ వస్తుంది.సినిమాలో కొమప్దీసి రవితేజ పాత్ర చనిపోదు కదా అని అంటున్నారు.

అలా అయితే మాత్రం సినిమా డెఫినెట్ గా రిస్క్ లో పడినట్టే.ఎందుకంటే ఆచార్య విషయంలో ఆల్రెడీ ఆ దెబ్బ తిని ఉన్నారు.చరణ్ పాత్రని అలా చూపించి ఇలా తుంచేశాడు కొరటాల శివ అందుకే ఆచార్య డిజాస్టర్ గా మిగిలింది.బాబీ మాత్రం అలాంటి తప్పు చేయకుండా ఉంటే బెటర్ అని అంటున్నారు.

ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కాంబో మాస్ ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ అందిస్తుందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube